(bus conductor to superstar) కండక్టర్ నుంచి సూపర్ స్టార్ { రజనీ కాంత్ గారి జీవిత చరిత్ర పాఠ్యపుస్తకం లో భళా రజినీ!




ఒక సాధారణ బస్సు కండక్టర్ సూపర్ స్టార్ ఎలా అయ్యాడు అంటే ఠక్కున గుర్తొచ్చేది సూపర్ స్టార్ రజినీకాంత్.

అనితర కృషి తో మనిషి దేని నైనా సాదించగలడు.అందుకు నిదర్శనాలు ఎందరో ఉన్నారు.

టాలెంట్ కి రంగు,రూపం తో తేడా లేదు. నలుపు గా ఉన్నా సరే అందరు సూపర్ స్టార్ ని inspire గా తీసుకుంటారు.



నిన్న రజనీకాంత్ 67 వ వసంతం లో అడుగు పెట్టిన సందర్భం లో cbse సిలబస్ లో ఆరవ తరగతి పాఠ్య పుస్తకం లో రజినీ జీవిత చరిత్రని చేర్చారు.

టైటిల్  బస్ కండక్టర్ టు సూపర్ స్టార్. Dignity of work అనే కేటగిరీ లో చేర్చడం జరిగింది. 2000 లో పద్మభూషణ్ ,2016 లో పద్మవిభూషణ్ వరించాయి.

#source: నింగికి నిఛ్హెన

No comments:

Powered by Blogger.