సంక్రాంతి మనో భావాలూ....





ఆకాశంలో పతంగులు ,ముంగిట్లో రంగవల్లులు ,అద్దాల, హరివిళ్ళు రంగుల లంగా వోణి ల అమ్మాయిలు, హారిదాసు బసవన్నల సందళ్ళు,

పచ్చని పైర్లు, పిచుకల, రావాలు, ఊర్ల జనం పాలకరింపఁలు, ఇంకా ఎన్నో , పిండి వంటలు, పండ్లు , ధాన్యం రాశులు , ఎడ్ల పందేలు, కోళ్ల పందేలు , ఒక్కటేమిటి.

 పొగబారిన పట్నాల్లో దొరకని ఆహ్లాదం, ఎన్ని పబ్ లు ఎన్ని పార్టీ లో దొరకని సహజత్వపు ఆత్మీయత,

ఇవన్నీ ఒక చోట దొరికేఎప్పుడు ట్రాఫిక్, రేట్,దూరం,పని, లెక్కచేయకుండా రావలనిపిస్తుంది ,

అయినవారిని ఉరి వాతావరణం లో మూడు రోజు లయిన నిజం గ బ్రతకాలి అనిపించదు.

అలా అనిపించి వచ్చే ప్రతి తాత్కాలిక బంధువు కి , పల్లెటూరు గణ స్వాగతం పలుకుతుంది.

 రెడ్ బస్సు బుక్ చేస్తావో, ఓల రైడ్ చేస్తావో, విమానం ఎక్కుతావో, రైలు బండి కూత తో వస్తావో ..

 ఇక కాదలవోయ్ నేను పండుగ గొప్పతనం వివరించే కొద్దీ ఇలానే చదివి టైం వేస్ట్ చేయకు ,

 ఇప్పటికీనా కదిలి ర ఎన్ని పనులున్న, "సమయం లేదు మిత్రమా ", బయల్దేరి ర ఊరు పిలుస్తుంది.

 ప్రతి బందువుకి,ప్రతి స్నేతునికి, ప్రతి రాజకీయ నాయకుడికి, ప్రతి వ్యాపారాస్తుడికి, ప్రతి ఉపాధ్యాయుడికి, ప్రతి కుటుంబ సభ్యుడికి , స్నేహితుడికి

నా మనస్ఫూర్తి సంక్రాతి పండుగ శుభాకాంక్షలు.
           
--   ఇట్లు మీ కిరణ్ తేజ

ఒక పల్లెటూరి ఆత్మ బంధువు.

ధన్యవాదాలు:

పైన ఉపయోగించిన చిత్రం   http://indianvillage.com.hk

సైట్ లోనిది.

వారికీ మనస్ఫూర్తి ధన్యవాదాలు.

మీ స్పందనలు తెలుపగలరు...

5 comments:

Powered by Blogger.