ఇది చూసారా !! జియో వారి కీ పాడ్ ఫోన్..జియో ! ఈ పేరు గురించి పెద్దగా చెప్పనవసరం లేదు.
ఎందుకంటే ఇంటర్నెట్ వచ్చి చాలా ఏళ్ళు గడిచిన, సామాన్యుడి కి ఇంటర్నెట్ ఫలాలు అందించింది , జియో అని మాత్రమే చెప్పుకోవాలి.

ఫ్రీ ..ఫ్రీ ...ఫ్రీ... అని అన్ని టెలికం కంపెనీ లకు కంటి పైన కునుకు లేకుండా చేస్తుంది.

దాదాపు సగం సంవత్సరం ఫ్రీ గ ఉచితం గ ఇంటర్నెట్ డేటా , ఇస్తుంది. వచ్చే మార్చి 31 న గడువు పూర్తవుతుంది.

ఇంకో విషయం ఏంటి అంటే , LYF పేరుతో అతి తక్కువ ధరలకు స్మార్ట్ ఫోన్ లని విక్రయించిన విషయం అందరికి తెలోసిందే.


మరొక ముందడుగు గా , ఇప్పుడు అతి సామాన్యుడి కి చేరువగా మొబైల్ హ్యాండ్సెట్ ని రిలీజ్ చేయబోతోంది.

జియో హ్యాండ్సెట్ పూర్తిగా , కీప్యాడ్ తో వస్తుంది. దీనిలో ప్రత్ర్యకత ఏంటంటే 4G VoLTE సపోర్టు తో వస్తుంది.

ఇందులో జియో TV, జియో MUSIC వంటి యాప్స్ ఉంటాయి, అలా ఉండడటమే కాకా వాటికీ ప్రత్యేక మైన డెడికేటెడ్  బటన్స్ ఉండటం విశేషం.

ఈ కింద మొబైల్ ఫోన్ చిత్రాలు మీ కోసం.దీని ధర 1500 రూ. ఉండొచ్చని మార్కెట్ విశ్లేషకుల అంచనా. చూద్దాం ! ఈ ఫీచర్ ఫోన్ ఎలాంటీ సంచలనం సృష్టిస్తుందో.

గమనిక: మిత్రులకు షేర్ చేయగలరు ! ధన్యవాదాలు.No comments:

Powered by Blogger.