50,000 కు పైగా పుస్తకాలు ... ఉచితం..

పుస్తకం గొప్పతనం అందులో ఉండే విషయం పై ఆధార పడదు ... అది మనకు అందించే ఆలోచన పై ఆధారపడి ఉంటుంది... మహాత్మా గాంధీ.

 మీకు పుస్తకాలు చదవడం అంటే ఇష్టమా . అయితే ఈ యాప్ ని తప్పకుండ ఇప్పుడే ఇన్స్టాల్ చేసి చదవడం మొదలు పెట్టండి .

ఇంకో విషయం చెప్పాలండోయ్ ఇక్కడ చడవడమే కాదు వినొచ్చు కూడా !

అవునా వినొచ్చా ఇన్ని పుస్తకాలూ వినొచ్చా ! అవును నిజమే వినొచ్చు .

15,000 పుస్తకాలు వినొచ్చు .50,000 పైగా పుస్తకాలూ ఉచితం గ డౌన్లోడ్ చేసుకోవచ్చు .

ఈ అప్ ప్రత్యేకతలు ఇక్కడ చుస్తే...
👉చాల కేటగిరి లతో కూడుకున్న కలెక్షన్.
👉గొప్ప సాహిత్య పరుల పుస్తకాలూ.
👉ఈజీ గ వినొచ్చు.
👉ఉచితం గ డౌన్లోడ్ చేసుకుని చడవొచ్చు , వినొచ్చు.
ఇలా ఎన్నో సదుపాయాలు.

అంతే కాదండోయ్ , మీరు పుస్తకాలూ , కవితలు, లఘు కథలు వ్రాసే వార . మీ వ్రాతలు వాళ్ళకి మెయిల్ చేస్తే ఇందులో ప్రచురిస్తారు.

ఇంకెందుకు ఆలస్యం గొప్ప గొప్ప పుస్తకాలన్ని మీ చేతి లో ఉంచండి.

కొన్ని అప్ కి సంబందించిన ఫోటో లు :
 

ఈ అప్ ని కింద విధం గ డౌన్లోడ్ చేసుకోండి :

👉గూగుల్ ప్లే స్టోర్ లో వెళ్లి
👉సెర్చ్ లో oodles అని టైప్ చేయాలి
👉అక్కడ 5 వ చిత్రం లో లోగో కనిపిస్తుంది.

మీ కోసం లింక్ ఇవ్వబడింది .
👉ఇక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి.

👍👍మీకు నచ్చితే ఫేస్ బుక్ పేజీ ని లైక్ చేయండి .

 విజ్ఞానం పంచిన పెరుగును .!! షేర్ చెయ్యగలరు .
 ధన్యవాదాలు💐💐

No comments:

Powered by Blogger.