జియో సమ్మర్ ఆఫర్ !! త్వరపడoడి...జియో టెలీ కం రంగం లో మొదటి నుంచి సంచలనాలకు మారు పేరుగా నిలుస్తూ వస్తుంది .నేటికి 31-03-2017 చివరి రోజుగా ఉచిత సేవలు లభించడం గ ప్రకటించడం తెలిసిందే, ఇదే ఆఫర్ ని లిమిటెడ్ పేమెంట్ తో మళ్ళీ ఒక సంవత్సరం దాక పొదగింపుగా చెప్పింది.

అది కూడా జియో ప్రైమ్ మెంబెర్ షిప్ పొందిన వారికీ మాత్రమే అని షర తు విధించింది.

ఇప్పటికే ప్రైమ్ మెంబెర్ షిప్ 5 కోట్లకు పైగా నమోదు అయ్యారు అని అధికారికం గ తెలియచేసింది.

చివరి నిమిషం లో ఇంకా ప్రైమ్ మెంబెర్ షిప్ యూసర్ లని పెంచేందుకు తేదీ ని ఏప్రిల్ 15 గ పొడిగించింది.

అంటే ఏప్రిల్ 15 దాక ఫ్రీ డేటా ,కాల్స్ ,మెసేజెస్ అన్నమాట!! ఎంజాయ్ ..

ఇంకో విషయం 99 + 303 తో రీఛార్జి చేస్తే ఇంకా రెండు నెలలు డేటా ,వాయిస్,మెసేజెస్ ఫ్రీ .. ఫ్రీ... 

 ఇదే సమ్మర్ ఆఫర్ .. కూల్ గ ఎంజాయ్ చేయండి.. 


No comments:

Powered by Blogger.