మన బ్యాంకు బాదుడు.. వివరాలు ఇవి ..తప్పక చదవండి!!


మన ఇండియా లో అతి పెద్ద ప్రభుత్వ బ్యాంకు sbi. ఇటీవలే sbi ఆరు బ్యాంకు లతో కలిసిపోయి సింగల్ బ్యాంకు లా గా మారిపోయింది.

పెద్ద నోట్ల రద్దు అయినప్పటినుంచి సామాన్య మానవుడికి కష్టాలు  తప్పట్లేదు. కొత్త నోట్లకి చిల్లర దొరక్క అవస్థలు పడ్డ జనాలకి మల్లి బ్యాంకు లు అంటే భయపడే రోజులు వచ్చాయి.

ప్రభుత్వం నగదు రహిత లవాదేవి ని ప్రోత్సహించే లక్ష్యం గా రోజుకో నిర్ణయం తీసుకుంటుంది.

అసలు కథ ఏంటి అంటే , ఈ మధ్య బ్యాంకు లో మినిమం బ్యాలన్స్ మైంటైనన్స్ రీత్యా బ్యాంకు కొన్ని రుసుముల్ని వసూలు చేస్తాం అన్న విషయం తెలిసిందే .

ఆ రుసుము ల వివరాలు ఇలా ఉన్నాయి..👉 మినిమం బాలన్స్ అకౌంట్లో ఉండే ల చూసుకోండి. 


👉 డిపాజిట్లు అన్ని ఒకే సారి చేయండి. లేదంటే వడ్డన తప్పదు.. జాగ్రత్త !!


👉 అవసరాల్ని ముందే ఊహించి మనీ తీసి ఉంచండి! లేదంటే వాల్లెట్స్ వాడండి.. 👉 ఈ సర్వీస్ లకు చార్జి లు తప్పవు....😕😕😕😕


👉 ఈ సర్వీస్ లు తప్ప దు అనుకుంటే బాదుడు 
తప్పదు కదా!👊👊👊👊

మొత్తనికి సామాన్యుడి కష్టాలు మల్లి మొదలవుతున్నాయి . ప్రత్యంన్యాయ దారులు , మరియు సడలింపులు వస్తే తప్ప ఈ బాదుడు తప్పదు ...

👌👌 నచ్చితే షేర్ చేయండి. 


No comments:

Powered by Blogger.