ఏదయినా శ్రద్ద తో ఆచరిస్తే అదే టాలెంట్ అవుతుంది..ఇతన్ని మెచ్చుకోకుండా ఉండలేరు..కొంత మంది మాత్రం టాలెంట్ లో ఆరితేరిన వాల్ల ల ఉంటారు . అలాంటి వాళ్లలో ఒకడు విలాస్ నాయక్.

విలాస్ నాయక్ ఒక గొప్ప చిత్రకారుడు. ఇంటర్నేషనల్} వేదికల పై ఎన్నో ప్రదర్శనలు లైవ్ గా చేసి గొప్పగా పేరు పొందాడు. భారత ఖ్యాతి ని వ్యాపించాడు.

ఫ్రెండ్స్ , చేసే పని నియమ, నిబద్దతో చేస్తే అద్భుతాలు} సృష్టించబడతాయి} అనడానికి విలాస్ నాయక్ ఒక ఉదాహరణ.

చేయాల్సిందల్లా మనకు ఎం వచ్చు అని తరువాత దాన్ని ప్రాక్టీసు} చేయడం.

విలాస్ నాయక్ గురించి చెప్పాలంటే కళ్ళకు గంతలు కట్టినప్పటికి కుంచె తో బోర్డ్ పై అద్భుతాలు చేస్తాడు .

మరి ఆలస్యం ఎందుకు ఒక లుక్ వేయండి..

👉 ఇక్కడ క్లిక్ చేయండి విలాస్ నాయక్ వెబ్సైట్ కోసం..

No comments:

Powered by Blogger.