ఆధార్ ని పాన్ కార్డ్ తో లింక్ చేయండి , ఇలా ?


కేంద్ర ప్రభుత్వం జులై 1 ,2017 నాటికి పాన్ కార్డు ఉన్న ప్రతి పౌరుడు తమ ఆధార్ కార్డ్ ని లింక్ చేయమని ఉత్తర్వులు జారీ చేసింది.

కారణం , ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డు లు సృష్టించి ఆదాయపు పన్ను ఎగవేతదారులు గా మారకుండా, అవకాశం లేకుండా ఉండటానికి.

ఇదెలా సాధ్యం అంటే , ఆధార్ బయోమెట్రిక్ డీటెయిల్స్ ఒక్కరికి ఒక్కసారి మాత్రమే కదా! అందుకోసం ఒక్క పాన్ కార్డ్ ఒక్క వ్యక్తి కి అన్న మాట.

కొత్తగా} పాన్ కార్డ్ అప్లై చేస్తున్న వారికి కూడా కేంద్రం గట్టి ఆదేశాలు జారీ చేసింది. కనుక ఆధార్ లింకింగ్ తప్పనిసరి , కావున మీ 12 అంకెల ఆధార్ నెంబర్ ని ఇలా లింక్ చేయండి.

ఆధార్ పాన్ కార్డ్ తో లింక్ చేయండి ఇలా !

1.ఇన్కమ్ టాక్స్ అధికారిక వెబ్సైట్ Income tax site.

2.తరువాత link your adhar అని ఎరుపు రంగులో మెరుస్తూ ఒక లింక్ ఉంటుంది.

3.లింక్ క్లిక్ చేసాక ఒక డీటెయిల్స్ ఫారం ఓపెన్ అవుతుంది . 
4.ముందుగా} కొన్ని జాగ్రత్తలు ఉంటాయి అవి చదివి ఫిల్ చేయండి.


ఏవైనా సందేహాలు ఉంటే కామెంట్స్ చేయండి , తప్పకుండా స్పందిస్తాము.

ఆర్టికల్ మీకు ఉపయోగపడింది అని అనుకుంటున్నాను.చదివినందుకు కృతజ్ఞతలు.

తప్పకుండా షేర్ చేయగలరు.

No comments:

Powered by Blogger.