గూగుల్ నుండి సరికొత్త file manager ఆండ్రాయిడ్ యాప్ , డౌన్లోడ్ చేయండి ఇలా !



డియర్ రీడర్స్ .
మీ smartphone లో file manager , es explorer వంటి యాప్స్ వాడుతున్నారా !

ఇటీవలే కేంద్ర నిఘా విభాగం (intelligence విభాగం) కొన్ని యాప్స్ చాలా ప్రమాదం అని తెలిపింది. అందులో 42 యాప్స్ ఉన్నట్లు వెల్లడించింది.

ఆ 42 యాప్స్ లో shareIt! ,cm security, truecaller యాప్స్ కూడా ఉన్నాయి.

ఈ యాప్స్ వల్ల మన మొబైల్ లో మన ముఖ్యమైన డేటా , ఫొటోస్,కాల్ లాగ్స్, passwords , కాంటాక్ట్స్ లాంటి అతి సున్నితమైన సమాచారం దొంగిలించబడుతుంది. కాబట్టి ఇలాంటి యాప్స్ ఉంటే uninstall చేయడం మంచిది అని నిపుణుల హెచ్చరిక.

File manager es explorer, కి బదులుగా , Google సంస్ధ వారి files go యాప్ ని ఇన్స్టాల్ చేయండి.
దీనితో ఫైల్స్ ఈజీ గా షేర్ చేసుకోవచ్చు, junk files ని కూడా ఈజీ గా క్లీన్ చేసుకోవచ్చు.

ప్రత్యేకత ఏంటంటే offline లో కూడా ఫైల్స్ ని ట్రాన్స్ఫర్ చేసే సదుపాయం ఉంది. మీ ఫొటోస్ అండ్ డాకుమెంట్స్ లో డూప్లికేట్ ఉన్న వాటిలో వెతికి మరి చూపిస్తుంది, అవసరం లేదంటే డిలీట్ చేసుకుని స్టోరేజ్ ని చక్కగా maintain చేయొచ్చు.




Files go యాప్ ని ఇక్కడ పొందొచ్చు.

👉👉 ఇక్కడ క్లిక్ చేయండి.

ఆర్టికల్ నచ్చినట్లయితే సబ్స్క్రయిబ్ చేసుకోండి updates నేరుగా మీ మెయిల్ కి వస్తాయి.

అలాగే facebook పేజీ ని like చేయండి, మీకు updates feed లో కనిపిస్తాయి. 

ఆర్టికల్ చదివినందుకు ధన్యవాదాలు.

No comments:

Powered by Blogger.