అసలు సిసలైన గేమ్. అమాంతం ఆడటం లో మునిగిపోతారు !డియర్ రీడర్స్ !
కొన్ని వీడియో గేమ్స్ ఆడుతుంటే సమయం తెలీదు . అలాంటి వాటిలో పాపులర్ గేమ్ క్యాండీ క్రష్, యాంగ్రీ బర్డ్స్,2048,ఇంకా ఎన్నో ఉన్నాయి .

Puzzle games మీకు తెలిసే ఉంటాయి. ఇవి ఆడినప్పుడు మన మైండ్ షార్ప్ గా వెల్తుంటుంది . వీటిని ఆడటం వల్ల టైం పాస్ అవుతుంది, ఇంకా స్ట్రెస్ కూడా తగ్గుతుంది.

అలాంటి puzzle game మీకోసం ఈరోజు పరిచయం చేస్తున్నా !

Play store లో వెళ్లి aqueducts అని టైప్ చేస్తే గేమ్ వస్తుంది ఇన్స్టాల్ చేయడమే లేట్  . ఇక ఆడే కొద్దీ లెవెల్స్ అయిపోతుంటాయి.

ఇందులో ఏంటంటే ఒకవైపు నీటి ప్రవాహాన్ని , ఇంకో వైపు కి కాలువ ద్వారా మళ్లించాలి.ఇది slide ball game ని పోలి ఉంటుంది.

డైరెక్ట్ గా ఈ గేమ్ ని డౌన్లోడ్ చేసుకోవాలంటే ఈ లింక్ పై క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి.

Aqueducts game ! ,👈👈 

No comments:

Powered by Blogger.