వినమ్రత గా ఉండాలి?

humility


ఒక సారి ప్రిన్స్ టన్ విశ్వవిద్యలయ ప్రంగనం లొ ఐన్ స్టీన్ పచార్లు చెస్తుండగా ఒక బాలిక అయన వద్దకు వచ్హి "సార్! నాకు ప్రాధమిక గణితం నేర్పండి" అని వినయం గా అడిగింది.

<  "ఐన్ స్టీన్" పాపా! నేను నీకు లెక్కలు నేర్పుతాను. నీవు నాకు ఫీజు ఎంథిస్తావ్?" అన్నాడు. సార్! మా నాన్న గారు ప్రతి వారం పొకెట్ మని కింద ఒక డాలర్ ఇస్తుంటారు. మీరు నాకు ఒక గంత పాఠం చెబితె అందులొంచి 15 సెంట్లు ఇస్తాను అంది. అలాగే నంటు ఐన్ స్టీన్ పాఠాలు చెప్పడం ప్రారంభించాడు.

 ఆ పాప తండ్రి ఆ విషయం తెలిసి ఐన్ స్టీన్  వద్దకు పొయి "సార్! మా పాప అథిక ప్రసంగాన్ని, తప్పుని క్షమించండి " అని వేదుకున్నడు.

 ఐన్ స్టీన్ నవ్వుతు 'అయ్యా! ఏ సంస్థ, లేదా,వ్యక్తి కూడా తన ఆదాయం లొ ముప్పాతిక వంతు ఫీజు గా ఇంథ వరకు నాకు చెల్లించలెదు.

<  మీ పాప తన పొకెట్ మని నుంచి ముప్పాతిక బాగం ఫీజుగా చెల్లించడానికి సిద్దమైంది. అంత మొత్తమిస్తుంతే చెప్పకుండా ఉండగలనా? పైగ మీ పాప ఎంథొ శ్రద్దగా పాఠాలు నేర్చుకుంటు, అంత కన్నా ఎక్కువగా నా తప్పులను సరిదిద్దుథుందని వినమ్రతతొ చెప్పడు.


<
"Humility is fairer in rags, than pride, in clothes of gold"

"Humility makes great men, twice honorable"

#source: నింగికి నిఛ్హెన

No comments:

Powered by Blogger.