ప్రపంచం లో అందమయిన చిన్నారి, 5 ఏళ్ల పాప !


World Beautiful girl child 2018

Pic source #instagram #bmbphotography

మాములు గానే చిన్నపిల్లలు చాలా అందంగా అమాయకంగా ఉంటారు. కొంత మంది పిల్లలు ఏడ్చిన సరే చూడముచ్చటగా ఉంటారు.

సాధారణం గా పిల్లల తల్లితండ్రులు బాగా సింగారించ నానా రకాలుగా ఫోటోలు తీస్తూ చూసుకుని మురిసిపోతుంటారు.

అలాంటిది ఫోటో కి 20,000 (20 వేలు) పైగా లైక్ లు వస్తే ఇంక ఆ పాపా చాలా అందంగా ఉంటుంది.

ఇక్కడ మాత్రం ఒక ప్రముఖ నైజీరియా కు చెందిన ఫోటోగ్రాఫర్ ,తాను తీసి పోస్ట్ చేసిన అమ్మాయికి 20k పైగా లైక్ లతో సోషల్ మీడియా సంచలనం గా మారింది.

ఇంతకు ఆ చిన్నదాని పేరు J A R E. మనిషా లేదా బొమ్మా అన్నట్లు గా ఉంది. ఇక్కడ ఎంతో పెద్ద వారు మానసికంగా పరిపక్వత సాధించిన మహిళ లాగా ఫోటో లో కనిపిస్తుంది.

ఇంతకు ఈ సోషల్ మీడియా ప్రపంచ సుందరి, ప్రస్తుత బార్బీ బొమ్మను మించిన పాపను ఇక్కడ చూడండి.most beautiful girl in the world.


A post shared by BMBSTUDIO (@mofebamuyiwa) on

No comments:

Powered by Blogger.