Optimism ఆశావాదం! ఎలా ఉండాలంటే?


optimistic


ఒక గ్రామం లో ఇద్దరు అవిటివాళ్ళు ఉండేవారు. ఇద్దరికి ఒకే ఒక చెయ్యి మాత్రం ఉండేది. ఒక సంవత్సరం తరువాత ఆ ఇద్డర్లో ఒకడు "ఒక చెయ్యి లేకుండా అవీటి జీవితం జీవించడం చాలా దుర్బారమని నిర్ణయించుకుని నిరాశ పడి, నిరుత్సాహం తో జీవితం భారం గా గడిపాడు. రెండవ వ్యక్తి మాత్రం చాలా ఆశా వాదం తో , సంతోషం గా, ఉత్సాహం గా జీవితం గడుపుతూ " దేవుడు మనకు రెండు చేతులు ఎందుకు ఇచ్చాడో అర్థం కలెదు. మనిషి ఒక చేతి తోనే అన్ని పనులు బాగానూ, సక్రమాంగాను చేసుకోగలిగినప్పుడు రెండు చేతులు ఎందుకిచ్చాడో బోధ పడటం లేదు" అని అన్నాడు.






మీ లోని నిరాశ వాదాన్ని పార ద్రొలండి. ఆశావాడాన్ని అలవర్చుకోండి. ఈ ఆశావాదం ప్రతికూల పరిస్థితులను అనుకూల పరిస్థితులుగా మార్చుకునేలా సహకరిస్తుంది.


#source: నింగికి నిఛ్హెన

No comments:

Powered by Blogger.