ఇండియన్ ఐన్స్టిన్ అని ఎవర్ని పిలుస్తారు?

Indian einsteen

Source: #wikipedia

ఇండియన్ ఐన్స్టీన్ గా ఆచార్య నాగార్జునుడికి పేరు. ఇతనికి ఇంకో పేరు రెండవ బుద్ధుడు.అసలు ఎందుకు ఇండియన్ ఐన్స్టీన్ గా ఎందుకు పిలుస్తారు. కారణం

ఆచార్య నాగార్జునుడు బుద్ధుడి తత్వాలు బోధించే అప్పుడు "శూన్యవాదం" ను రచిస్తాడు. అందులో ఈ విధంగా వివరిస్తాడు "విశ్వం లో ఖచ్చితమైన మానవ ఉనికి సాధ్యమైనది కాదు. అనగా సాపేక్ష మానవ జీవనం మాత్రమే సత్యమైనది.
Relative non-being wins.  Absolute Non-Being is impossible, just as absolute Being is impossible.
అంటే సాధారణ భాషలో చెప్పాలంటే , ఉదాహరణకు

'ఎవరయినా ఇంకో వ్యక్తికి మాట ఇస్తారు, నేను నువ్వు లేకుండా అసలు ఉండలేకపోతున్నా అని !

కానీ ఇందులో ఉండలేకున్నా అని చెప్పినప్పటికీ ఉన్నట్లే కదా! కాబట్టి ఇక్కడ ఖచ్చితత్వం అనేది లోపించింది. కేవలం ప్రేమ సాపేక్షం గా మాత్రమే చూపించిబడింది నిజానికి.

ఇలాగే "ప్రతి రోజు ఎల్లప్పుడూ నిన్ను తలుస్తూ ఉంటాను" అనడం లో కూడా ఖచ్చితత్వం లోపిస్తుంది. ఎల్లప్పుడూ నిన్నే తలుస్తూ ఉండాలంటే ఏయ్ పని చేయకూడదు, కానీ అలా కుదరదు. కాబట్టి మనిషి జీవనం లో కచ్ఛితత్వం కంటే సాపేక్షం మాత్రమే ఉంటుంది అని చెప్పడం జరిగింది.

కాబట్టి రెండవ బుద్ధుడు అయినటువంటి ఆచార్య నాగార్జునుడిని ఇండియన్ ఐన్స్టీన్ గా పేరు.

ఆల్బర్ట్ ఐన్స్టీన్ ప్రఖ్యాత సాపేక్ష సిద్ధాంతం కాంతి గురించి వివరిస్తూ విశ్వనికి ఉపయోగపడే ఎన్నో విషయాలకు మూలం అయింది.

కాబట్టి ఎవరన్నా చెబితే అందులో ఖచ్చితత్వం ఉండదు , సాపేక్షం మాత్రమే గుర్తుంచుకోండి.

Indian Einstein , second goutama buddha
Acharya nagarjuna , sunyata 

No comments:

Powered by Blogger.