M.కరుణానిధి (m.karuna nidhi) గురించి కొన్ని విషయాలు!


Rajajihall_m.karunanidhi

Pic source: facebook profile

స్వర్గీయ కరుణానిధి గారు చెప్పిన కొన్ని మంచిమాటలు:

Experience is like a school. Arrogant can never learn. 
అనుభవం ఒక పాఠశాల వంటిది.అహంభావి తనం తో ఏమి నేర్చుకోలేము.
There is no such cruelty as loneliness; There is no real friend like that 
ఒంటరి తనం కంటే క్రూరత్వం ఏది ఉండదు,అలాగే అంత కంటే మంచి మిత్రుడు ఉండడు.
The man who knows how to laugh understands Human values better 
ఏ మనిషి నవ్వడం ఎలాగో తెలిసినవాడికి, అతనికి మనవత్వపు విలువలు చాలా బాగా తెలుసు
Enemies who openly oppose are better than friends who can backstabing. 
వెనకాలే ఉంటూ వెన్నుపోటు పొడిచే మిత్రుడి కంటే కూడా తనని వ్యతిరేకించే శత్రువే మంచివాడు.

ఇంకా చాలా విషయాలు చెప్పారు. కరుణానిధి గారు సినిమా రంగం నుంచి మొదటగా సీఎం అయిన వ్యక్తి గా గుర్తింపు ఉంది.10 ఏళ్ళు తమిళనాడులో సీఎం గా ఉన్న వ్యక్తి కూడా ఈయనే.

మరికొన్ని విషయాలు:

పూర్తి పేరు: ముత్తువేల్ కరుణానిధి
జననం:3 జూన్ 1924
మరణం:7 ఆగస్ట్ 2018
గుర్తింపు: సినీ రంగం లో కథా రచయిత, రాజకీయ నాయకుడు
పార్టీ:DMK (స్థాపకులు: c. n అన్నాదురై)
పిలుపు: కలైంగర్
డాక్టరేట్: అన్నామలై university

కుటుంబ నేపథ్యం:


Pic source:www.nrimalayalee.com

మొదటి భార్య: పద్మావతి
రెండవ భార్య:దయాలు అమ్మాళ్
మూడవ భార్య:రాజాతి అమ్మాళ్

పిల్లలు: 6 గురు

 M. k అళగిరి,M. K స్టాలిన్,M. K తమిళ రాసు, M. K. ముత్తు,M. K సెల్వి, M. K కనిమొళి.

2 comments:

  1. Very Good information about Karunanidhi garu, but his original name is Dakshinamurthy and his mother tongue is Telugu.

    ReplyDelete
    Replies
    1. Thank you very much arige prakash garu,for reading my article.💐💐

      Delete

Powered by Blogger.