Skip to main content

అరవై కంపెనీ ల అటెంషన్ తన వైపు తిప్పుకున్న ఒక విద్యార్థి కథ ..??చదివమా !
ర్యాంకులు కొట్టామ!
జాబ్ తెచ్చుకున్నామ !
ఇది చదువులో చురుకుగా ఉండే విద్యార్థి ధోరణి.

కానీ మనం చడవబోయే విద్యార్థి అతి చురుకు , అతి చదువరి కాదండోయ్ మాములు విద్యార్థి ..

సప్లిమెంటరీ ఎక్సమ్ లకి ఫీ ఎలా ర నయన అని తర్జన భర్జన పడే విద్యార్థి కూడా కాస్త ముందు చూపు ఉంటే ఒక్క జాబ్ ఎం కర్మ 60 జాబ్ లు అని నిరూపించిన కుర్రాడు..

అతని కి చదువంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, ఎదో ర్యాంక్ వచ్చిందని ఇంజినీరింగ్ లో చేరిపోయాడు , ఎలాగూ చేరిపోయాం కదా అని ఎంజాయ్ చేస్తూనే "నెక్స్ట్ ఏంటి ?" అని ముందే ఆలోచించి ఎలాగూ అప్పుడు ఏదొక కోర్స్ నేర్చుకుని రికమండేషన్ ల తో ఎదో ఒక జాబ్ తెచ్చుకోవాలీ కదా అనుకుని, మొదటి సంవత్సరం నుంచే కోడింగ్ నేర్చుకుని ప్రాక్టీస్ మొదలుపెట్టాడు మనోడు..

ఇలా నేర్చుకుంది చిన్న చిన్న ప్రాజెక్ట్ లు చేసాడు , ఇలా వీటి పై శ్రద్ధతో క్లాస్ లో పాఠాలు అటక ఎక్కే వి. ఇలా మనోడు సబ్జెక్ట్ లు ఫెయిల్ అవ్వడం వ్రాయడం .

ఫోర్త్ ఇయర్ అయ్యాక కూడా ఇంకా 3 సబ్జెక్ట్ లు మిగిలాయి, క్యాంపస్ ఇంటర్వ్యూ లు కూడా మనోడిని దొబ్బేశాయి,, ఇంకా మనోడు చేసేయఁది లేక తనకో వెబ్సైట్ తయారు చేసి తన ప్రాజెక్ట్ లు వివరించాడు.

అలా అన్ని జాబ్ పోర్టల్స్ లో పెట్టాడు , అంతే మనోడి టాలెంట్ కి 60 కంపెనీ లు తెగబడ్డాయి,

ఇది మనోడి గొప్పతనం..
ఇంతకీ మనోడి పెరు రమన్..

కొంత పట్టుదల, కొంత విషయ అవగాహన ఉండాలే కానీ విజయం వద్దన్నా వరిస్తుంది అనడానికి గొప్ప ఉదహరనే..

ఇంతకీ రమన్ సైట్ పై ఒక లుక్ వేద్దామా ..

👉ఇక్కడ క్లిక్ చేయండి.

తప్పక షేర్ చేయండి కొంతమంది లో ఉత్సహం పెంపొందించిన వాళ్ళం అవుతాం.. ధన్యవాదాలు..

Comments

Popular posts from this blog

మన బ్యాంకు బాదుడు.. వివరాలు ఇవి ..తప్పక చదవండి!!

మన ఇండియా లో అతి పెద్ద ప్రభుత్వ బ్యాంకు sbi. ఇటీవలే sbi ఆరు బ్యాంకు లతో కలిసిపోయి సింగల్ బ్యాంకు లా గా మారిపోయింది.

పెద్ద నోట్ల రద్దు అయినప్పటినుంచి సామాన్య మానవుడికి కష్టాలు  తప్పట్లేదు. కొత్త నోట్లకి చిల్లర దొరక్క అవస్థలు పడ్డ జనాలకి మల్లి బ్యాంకు లు అంటే భయపడే రోజులు వచ్చాయి.

ప్రభుత్వం నగదు రహిత లవాదేవి ని ప్రోత్సహించే లక్ష్యం గా రోజుకో నిర్ణయం తీసుకుంటుంది.

అసలు కథ ఏంటి అంటే , ఈ మధ్య బ్యాంకు లో మినిమం బ్యాలన్స్ మైంటైనన్స్ రీత్యా బ్యాంకు కొన్ని రుసుముల్ని వసూలు చేస్తాం అన్న విషయం తెలిసిందే .

ఆ రుసుము ల వివరాలు ఇలా ఉన్నాయి..👉 మినిమం బాలన్స్ అకౌంట్లో ఉండే ల చూసుకోండి. 

👉 డిపాజిట్లు అన్ని ఒకే సారి చేయండి. లేదంటే వడ్డన తప్పదు.. జాగ్రత్త !!

👉 అవసరాల్ని ముందే ఊహించి మనీ తీసి ఉంచండి! లేదంటే వాల్లెట్స్ వాడండి.. 


👉 ఈ సర్వీస్ లకు చార్జి లు తప్పవు....😕😕😕😕

👉 ఈ సర్వీస్ లు తప్ప దు అనుకుంటే బాదుడు  తప్పదు కదా!👊👊👊👊
మొత్తనికి సామాన్యుడి కష్టాలు మల్లి మొదలవుతున్నాయి . ప్రత్యంన్యాయ దారులు , మరియు సడలింపులు వస్తే తప్ప ఈ బాదుడు తప్పదు ...
👌👌 నచ్చితే షేర్ చేయండి. 

మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటున్నారా... ! ఇలా ఫాలో అవ్వండి

హాయ్ ! మిత్రులారా ..
నేను నా మొబైల్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవాలని చాలా యాప్స్ డౌన్లోడ్ చేసి చూసాను .

కానీ ఏ ఒక్క అప్ కూడా నాకు సంతృప్తి ఇవ్వలేదు .

ఒకే ఒక్క ఆప్ చూసా ప్లే స్టోర్ లో, అన్నిటి లగే ఆ అప్ ని కూడా డౌన్లోడ్ చేశా .

అప్పుడు ఆ అప్ ఇంటర్ఫేస్ , పని చేసే విధానం, వాళ్ళ ఇంగ్లీష్ క్లాస్ విధానం లు , ఒక ఆట ఆడినట్లు ఫీలింగ్ వచ్చింది. అందుకే మీకు ఆ అప్ గురించి చెప్పాలని అనుకుంటున్నాను.

ఆప్ గురించిన వివరాలు ఇలా ఉన్నాయి :
అప్ పేరు :enguru
అప్ సైజు : 56.82 MB
అప్ డెవలప్ చేసిన వారు : kingslearning.in

అప్ గురించి కొన్ని చిత్రాలు :

ఆప్ ని ఈ క్రింది విధం గ పొందగలరు.
ప్లే స్టోర్ లో కి వెళ్లి

సెర్చ్ బార్ లో enguru type చేస్తే మొదటి చిత్రం కనిపిస్తుంది.
అది ఇన్స్టాల్ చేసి లాగిన్ అయ్యి ఈజీ గ ఇంగ్లీష్ నేర్చుకోవడం ఆరంబించొచ్చు.

మీ కోసం ఈ లింక్ ఇవ్వబడింది.

ఇక్కడ క్లిక్ చేయండి.

మీకు నచ్చితే షేర్ చేయండి !
మర్చిపోకు మిత్రమా, విజ్ఞానం పంచిన పెరుగును.
అమ్మ అంటే ప్రేమ ఉన్న వాళ్ళు తప్పక చూడాల్సిన వీడియో..😍😍

అమ్మ పై చిరాకు , కోపం ,అన్ని తెలుసు మాకు నీకేం తెలీదు లే అని ఈ కాలం పిల్లలం అలానే అనుకుంటాం..

కానీ అమ్మ స్థానం గొప్పది.
వివరించలేనిది.
గొప్పతనం ఎప్పుడైనా త్యాగాల ఫలితం.

భర్త , అత్త మామల సేవలు, తల్లితండ్రుల త్యాగం, తన అందం ,తన రూపం అన్ని త్యాగ ఫలితం ఈ గొప్పతనం.

అమ్మ ఎంత నొప్పి అయిన భరిస్తుంది .కానీ తన బిడ్డ కి వచ్చిన చిన్న కష్టమైన కూడా తల్లడిల్లిపోతుంది.

సృష్టిలో ఎవరైనా  ఉన్నారు అంటే ... స్త్రీ వల్లే 💐💐

స్త్రీ గురించి పొరపాటున కూడా తప్పుగా మాట్లాడకండి. మనకి ఏ అర్హతలు లేవు.. వాళ్ల సహనం ముందు మనమెంత..

వాళ్ళ కడుపు చించుకొని పుట్టిన దద్దమ్మ లు ఎవరు అమ్మని,ఆడవారిని అవమానించరు..

తప్పకుండా ఏడ్పు తెప్పించే వీడియో . చూసి ఫీల్ తో కన్నీళ్లు ఆటోమేటిక్ గా వచ్చేసాయి .. అమ్మ నీకు వందనం..😘😘😘తప్పకుండా షేర్ చెయ్యండి..🌸🌸🌸