అమ్మ అంటే ప్రేమ ఉన్న వాళ్ళు తప్పక చూడాల్సిన వీడియో..😍😍

 అమ్మ పై చిరాకు , కోపం ,అన్ని తెలుసు మాకు నీకేం తెలీదు లే అని ఈ కాలం పిల్లలం అలానే అనుకుంటాం..

కానీ అమ్మ స్థానం గొప్పది.
వివరించలేనిది.
గొప్పతనం ఎప్పుడైనా త్యాగాల ఫలితం.

భర్త , అత్త మామల సేవలు, తల్లితండ్రుల త్యాగం, తన అందం ,తన రూపం అన్ని త్యాగ ఫలితం ఈ గొప్పతనం.

అమ్మ ఎంత నొప్పి అయిన భరిస్తుంది .కానీ తన బిడ్డ కి వచ్చిన చిన్న కష్టమైన కూడా తల్లడిల్లిపోతుంది.

సృష్టిలో ఎవరైనా  ఉన్నారు అంటే ... స్త్రీ వల్లే 💐💐

స్త్రీ గురించి పొరపాటున కూడా తప్పుగా మాట్లాడకండి. మనకి ఏ అర్హతలు లేవు.. వాళ్ల సహనం ముందు మనమెంత..

వాళ్ళ కడుపు చించుకొని పుట్టిన దద్దమ్మ లు ఎవరు అమ్మని,ఆడవారిని అవమానించరు..

తప్పకుండా ఏడ్పు తెప్పించే వీడియో . చూసి ఫీల్ తో కన్నీళ్లు ఆటోమేటిక్ గా వచ్చేసాయి .. అమ్మ నీకు వందనం..😘😘😘తప్పకుండా షేర్ చెయ్యండి..🌸🌸🌸No comments:

Powered by Blogger.