అరవై కంపెనీ ల అటెంషన్ తన వైపు తిప్పుకున్న ఒక విద్యార్థి కథ ..??చదివమా !
ర్యాంకులు కొట్టామ!
జాబ్ తెచ్చుకున్నామ !
ఇది చదువులో చురుకుగా ఉండే విద్యార్థి ధోరణి.

కానీ మనం చడవబోయే విద్యార్థి అతి చురుకు , అతి చదువరి కాదండోయ్ మాములు విద్యార్థి ..

సప్లిమెంటరీ ఎక్సమ్ లకి ఫీ ఎలా ర నయన అని తర్జన భర్జన పడే విద్యార్థి కూడా కాస్త ముందు చూపు ఉంటే ఒక్క జాబ్ ఎం కర్మ 60 జాబ్ లు అని నిరూపించిన కుర్రాడు..

అతని కి చదువంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, ఎదో ర్యాంక్ వచ్చిందని ఇంజినీరింగ్ లో చేరిపోయాడు , ఎలాగూ చేరిపోయాం కదా అని ఎంజాయ్ చేస్తూనే "నెక్స్ట్ ఏంటి ?" అని ముందే ఆలోచించి ఎలాగూ అప్పుడు ఏదొక కోర్స్ నేర్చుకుని రికమండేషన్ ల తో ఎదో ఒక జాబ్ తెచ్చుకోవాలీ కదా అనుకుని, మొదటి సంవత్సరం నుంచే కోడింగ్ నేర్చుకుని ప్రాక్టీస్ మొదలుపెట్టాడు మనోడు..

ఇలా నేర్చుకుంది చిన్న చిన్న ప్రాజెక్ట్ లు చేసాడు , ఇలా వీటి పై శ్రద్ధతో క్లాస్ లో పాఠాలు అటక ఎక్కే వి. ఇలా మనోడు సబ్జెక్ట్ లు ఫెయిల్ అవ్వడం వ్రాయడం .

ఫోర్త్ ఇయర్ అయ్యాక కూడా ఇంకా 3 సబ్జెక్ట్ లు మిగిలాయి, క్యాంపస్ ఇంటర్వ్యూ లు కూడా మనోడిని దొబ్బేశాయి,, ఇంకా మనోడు చేసేయఁది లేక తనకో వెబ్సైట్ తయారు చేసి తన ప్రాజెక్ట్ లు వివరించాడు.

అలా అన్ని జాబ్ పోర్టల్స్ లో పెట్టాడు , అంతే మనోడి టాలెంట్ కి 60 కంపెనీ లు తెగబడ్డాయి,

ఇది మనోడి గొప్పతనం..
ఇంతకీ మనోడి పెరు రమన్..

కొంత పట్టుదల, కొంత విషయ అవగాహన ఉండాలే కానీ విజయం వద్దన్నా వరిస్తుంది అనడానికి గొప్ప ఉదహరనే..

ఇంతకీ రమన్ సైట్ పై ఒక లుక్ వేద్దామా ..

👉ఇక్కడ క్లిక్ చేయండి.

తప్పక షేర్ చేయండి కొంతమంది లో ఉత్సహం పెంపొందించిన వాళ్ళం అవుతాం.. ధన్యవాదాలు..

No comments:

Powered by Blogger.