మీ పుట్టిన రోజు నాడు ప్రధానమంత్రి మోడీ గ్రీటింగ్స్ పొందడం ఎలా ?
ఏంటి మన పుట్టినరోజు నాడు సాక్షాత్తూ భారత ప్రధాని మోడీ నుంచి శుభాకాంక్షలు ..
అవునండి మీరు విన్నది ,చదివింది నిజం.భారత ప్రధాని నరేంద్రమోడీ నుంచి మన పుట్టిన రోజు శుభాకాంక్షలు పొందొచ్చు.

అది ఎలా అంటే నరేంద్రమోడీ వెబ్సైట్ లో రిజిస్టర్ అవ్వడం లేదా నరేంద్రమోడీ అప్ ని ఇన్స్టాల్ చేయడం.

ప్రస్తుత రోజుల్లో ఫేసుబుక్ లో 500 మంది ఫ్రెండ్స్ ఉన్నప్పటికి పుట్టిన రోజు గ్రీటింగ్స్ తెలిపే వాళ్ళు కొంత మంది.

అలాంటిది పుట్టినరోజు నాడు భారత ప్రధాని నుంచి పెర్సొనలైజ్డ్ గ్రీటింగ్ మెయిల్ కి రావడం ఒకింత జీవితం లో పోసిటివ్ ఎనర్జీ ని ఇస్తుంది.

ఏమైనా నరేంద్రమోడీ యూత్ ని ఇట్లే ఆకట్టుకుంటారు.. పాలన కూడా అలానే ఉంటుంది.

👉 రిజిస్టర్ అవ్వండి.

👉 అప్ ఇన్స్టాల్ చెయ్యండి.


కేవలం విషెస్ మాత్రమే కాదు , దేశ ప్రగతికి సలహాలు సూచనలు కూడా చేయొచ్చు.

No comments:

Powered by Blogger.