చిరంజీవి కి ఒక గేమ్ ఉంది ! ..అభిమానుల కానుక


చిరంజీవి .. ఈ పేరు తెలియని ఆంధ్రుడు ఉండడు.
అయన గురించి ఏదొక న్యూస్ వింటూనే ఉంటాం.
అలంటి వ్యక్తి గురించి చెప్పాలంటే ఇక్కడ పేజీ లు సరిపోవు.

అయన సినీ పరిశ్రమ లో , నిజ జీవితం లో చలా ఇన్స్పిరేషన్ గా ఉన్నారు.

ఇటీవలే 150 వ చిత్రం, ఖైదీ నం.150 విడుదల అయ్యి కలెక్షన్ ల వర్షం కురిపించి తెలుగు సినిమా ని 100 కోట్ల క్లబ్ లో కి చేర్చిన ఘనత కూడా మెగాస్టార్ అన్నయ్య కి సొంతం.

అలాగే ఇప్పుడు అభిమానులు , అభిమానం తో అన్నయ్య కి అంకితం ఇస్తూ ఒక గేమ్ ని రూపొందించారు .అది పూర్తిగా ఉచితం గ డౌన్లోడ్ చేసుకుని వాడొచ్చు.

గేమ్ వివరాలు ఇలా ఉన్నాయి:
గేమ్ పేరు:mega 150 -boss in game
గేమ్ సైజ్: 74.23MB
గేమ్ లెవెల్స్: 14
గేమ్ రేటింగ్స్ ఇంకా కొన్ని చిత్రాలు ఇవ్వడం జరిగింది.
గేమ్ డౌన్లోడింగ్ ఇలా

👉గూగుల్ ప్లే స్టోర్ లో mega 150 అని టైపు చేయాలి.

మొదటి గేమ్ ని ఇన్స్టాల్ చేయాలి.
👉 ఇక గేమ్ ని ఎంచక్కా ఎంజాయ్ చేయడమే.

డైరెక్ట్ లింక్ ఇక్కడ ఉంది .👉 క్లిక్ చేయండి

టీజర్ ఇక్కడ చూడగలరు .చిరు అభిమానులు కచ్చితం గ చూడవలసిన ఆడవలసిన గేమ్.

No comments:

Powered by Blogger.