ఈజీ గా ఇక వీడియోస్ డౌన్లోడ్ చేయండి ఇలా !


మీరు వీడియోస్ ని ఎలా డౌన్లోడ్ చేయాలనీ ఆలోచిస్తున్నారా !

ఇంతవరకు చాల రకాలుగా ప్రయత్నం చేసి అలసిపోయారా !

ఇలా చేయండి ! మీ మొబైల్ లో , చాలా సైట్స్ నుండి మీకు నచ్చిన వీడియోస్ డౌన్లోడ్ చేసుకోండి.

మీరు ఫేసుబుక్ లో ఒక వీడియో చూస్తున్నారు అనుకోండి, ఆ వీడియో డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ ఉంటే బాగుండు అని కచ్చితం గా అనుకుని ఉంటారు!

అలా ఫేసుబుక్ , యూట్యూబ్, డైలీ మోషన్, వీమో ఇలా చాల రకాల లైవ్ స్ట్రీమింగ్ సైట్స్ నుండి ఈజీ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

మీరు చేయవలసిందల్లా ఒకటే క్రింద చెప్పే అప్ ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయడమే.

అప్ పేరు : keepvid

ఆప్ ని ఎలా పొందాలో డీటెయిల్ గా వివరిస్తున్నా

👉 గూగుల్ సెర్చ్ బార్ లో కి వెళ్లి keepvid apk టైపు చేయండి.

👉keepvid android సైట్ పై క్లిక్ ఇవ్వండి.
👉అక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి .

👉apk ని ఇన్స్టాల్ చేసాక , ఓపెన్ చేయండి.
👉 ఇక మీకు స్ట్రీమింగ్ సైట్స్ కనిపిస్తాయి లాగిన్

అయ్యి మీకు ఇష్టమయిన వీడియోస్ చక్కగా డౌన్లోడ్ చేసుకోండి.

👉 డైరెక్ట్ గా apk డౌన్లోడ్ చేసుకోండి !

ఈ ఆర్టికల్ మీకు నచ్చితే , తప్పకుండా షేర్ చేయండి !

కామెంట్స్ చేయండి, ఇంకా మీ విలువైన ఓపినిన్స్ మాతో పంచుకోండి.


No comments:

Powered by Blogger.