ప్రేయసికి ఈ వాలంటైన్స్ డే రోజు ..ఐదు గిఫ్ట్ లు...
ప్రేమ గొప్పది...!💘💔💜💝💙💚💛
ప్రేమకు ఉండే ఫ్రెష్ నెస్ ఎప్పుడు చాల థ్రిల్లింగ్ గా ఉంటుంది.
అప్పుడే ప్రేమలో పడ్డ వాళ్ళకయిన , ఆల్రెడీ ప్రేమలో మునిగి తెలుతున్న వాళ్ళకయిన ప్రేమ లో అనుభూతి అంత ఇంత కాదు.

ప్రేమ కి నిర్వచనం చెప్పడం ఎవరితరం కాదు, కాలేదు ..ఒక్కొసారి ప్రేమ మధురమైన జ్ఞాపకాలు ఇస్తుంది, అలాగే భరించలేని భావాల్ని మిగులుస్తుంది.

ప్రేమకు ఎంతటి మొనగాడు అయినా బానిస అవ్వాల్సిందే . అంతెందుకు ప్రేమ ప్రేమికుడి కి లేని డేర్ ని తెస్తుంది, గొప్ప తెగింపు ఇచ్చి ఏదయినా సాధిస్తాం అనే ల చేస్తుంది..

అంతటి గొప్ప ప్రేమ ను ఎవరికీ తగ్గట్లు వాళ్ళు వాళ్ళ వాళ్ళ ప్రేయసికి ప్రేమను ఎలాగోలా తెలుపుతూ ఉంటారు.

ఈ వాలంటైన్స్ డే కి ప్రేయసికి ఈ అయిదు గిఫ్ట్ లో ఎదొకటి ప్రెసెంట్ చేయండి..

#1.టెడ్డి

అదేదో అమ్మాయిలు ముద్దుగా కనిపించే బొమ్మల్ని చాల ఇష్టపడుతారు కాబట్టి ఒక మంచి లవ్ సింబల్ ఉన్న టెడ్డి ని కొని ప్రపోజ్ చేస్తూ ఇవ్వండి.
#2.జెవెల్లరీ

అమ్మాయిలకు అందమయిన జెవెల్లరీ కి లింక్ ఉంది.వాళ్ళకి జెవెల్లరీ షాపింగ్ అన్న, జెవెల్లరీ వేరాయిటీస్ వేసుకోవాలన్న ఆసక్తి ఎక్కువ, సో ఒక మంచి రింగ్, ఆర్ మంచి మణులు పొదిగిన నగనో మీరే స్వయం గ సుర్ప్రిసె ఇవ్వండి.
#3.ఫ్లవర్స్

అన్నిటికంటే ఇది చాలా బెస్ట్, సింపుల్ గ ఉంటుంది కానీ,  ఒక  ఇరవై పువ్వులని కొని , మీకు అందుబాటులో ఉండే చిన్న పిల్లలతో తనకి సర్ప్రైజ్ గా ప్రపోజ్ చేయించండి. వెనకాలే మీరు ఒక స్మైల్ ఇవ్వండి.. ఇక తను గొప్పగా ఫీల్ అవుతుంది.ఎప్పటికి మర్చిపోలేదు కూడా ..
#4.కస్టమైజ్డ్ గిఫ్ట్

మీ ప్రేమ డిజిటల్ అవ్వాలంటే ఇదొక మంచి వే, మీరు దిగిన ఫోటో నో, మీకు నచ్చిన కోటేషనో అలా ఇంప్రెస్స్ అయ్యే లాగా తనకి టీ షర్ట్, ఆర్ లోకెట్ ఆర్ ఫోటో ఫ్రేమ్, క్యాలెండర్ ఆర్ కాఫీ కప్, ఇలా ఎదొకటి డిజైన్ చేసి స్పెషల్ గా ప్రపోజ్ చేయండి.

మీకోసం అలాంటి సైట్ లు  కొన్ని

printland.in,printvenue.com... ఇలా చాలానే ఉన్నాయి.#5.హాట్ కిస్

ఇది గిఫ్ట్ లాగా ఇవ్వండి, మీ మొదటి ముద్దు ని మీరు ఎలా సర్ప్రైజ్ గా గిఫ్ట్ ఇస్తారో .. అది వాళ్ళ వాళ్ళ టాలెంట్... జాగ్రత్త సుమా ప్రేమ మాత్రం బ్రేక్ అప్ అవ్వకుండా చూసుకోండి.అమ్మాయిలు ముందే సుకుమారం గా ఉంటారు సుమా!!

ఇలా ఎన్నో ఇవ్వొచ్చు ప్రేమగా ,
ప్రేమికుడు, ప్రేయసి కి,
భర్త , భార్యకి
ఇలా సింపుల్ గా , గుర్తుండి పోయేలా సర్ప్రైజ్ ఇవ్వండి.

ఎలా ఉన్నాయో నాకు చెప్పండి ఫ్రెండ్స్ , నాకు ఒక ఐడియా ఇవ్వండి..మీకు ఐడియాలు వస్తే ఇక్కడ షేర్ చేసుకోండి..

2 comments:

Powered by Blogger.