బ్యాంక్ నుంచి కొంత ఉపశమనం..! శుభవార్త 💌💌ఇది ఇప్పట్లో కొంతమేర శుభవార్త గా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇటీవల కాలం లో బ్యాంక్ ఏప్రిల్ 1 నుంచి పెనాల్టీ ల పర్వం కు తెర తీసినట్లు అధికారికం గా తెలిసిందే !

అది విన్నప్పటినుంచి సాధారణ జనం నుంచి మధ్యతరగతి ప్రజల్లో కొంత కలవరపాటు తప్పలేదు.

బ్యాంక్ సర్వీస్ చార్జి ల పేరిట వసూలు చేయనున్నట్లు తెలిపింది.

ఆ వివరాలు ఈ ఆర్టికల్ లో చదవగలరు .

మరి ఇప్పుడు ప్రపంచం లొనే అతి పెద్ద 50 బ్యాంక్ ల్లో ఒకటి అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని సడలింపులు ,మినహాయిములు చేసినట్లు అధికార ఫేసుబుక్ పేజీ లో పోస్ట్ చేసింది.
అవి ఏంటంటే , బ్యాంక్ ఖాతా మయింటెనెన్సు ఛార్జ్ కొన్ని అకౌంట్ల ఖాతా కి ఎత్తి వేస్తున్నట్లు తెలిపింది.

ఆ అకౌంట్ ఖాతాలు ఇవి :
👉 కార్పొరేట్ శాలరీ ప్యాకేజీ
👉 సాధారణ మరియు బేసిక్ సేవింగ్స్ ఖాతాలు
👉 మరియు జీరో అకౌంట్ ఖాతాలు

వివరం గా చెప్పాలంటే ,కొత్తగా విధించిన మయింటెనెన్సు చార్జీ మోత భరించాలంటే 10,000 రూ. అంత కంటే తక్కువ జీతం అందుకునే జీవితాలకు ఇది ఒక పెద్ద మోత గానే చెప్పుకోవచ్చు కాబట్టి , కార్పొరేట్ శాలరీ ప్యాకేజీ ల పై ఎత్తి వేసింది .. సంతోషం..

కార్పొరేట్ శాలరీ ఖాతా గురించి ..ఇంకా సాధారణ మరియు బేసిక్ సేవింగ్స్ ఖాతాల మయింటెనెన్సు కూడా మన దేశం లో చాలా తక్కువే , తప్పకుండా ఖాతా లో మినిమం డబ్బులు ఉండేట్లు చూడటం సాధారణ ప్రజానీకానికి చాలా కష్టం కాబట్టి దీనికి మినహాయింపు .. సంతోషం..

సేవింగ్స్ అకౌంట్ గురించిఇంకా చెప్పాలంటే , ప్రధానమంత్రి జన ధన్ యోజన అనే పేరు మీద 2016 చివరి అర్థ నెలల్లో కోట్లకు పైగా ఉచిత ఖాతాలు తెరిచిన విషయం తెలిసిందే , అయితే ఇది ఇలా ఉండగా మయింటెనెన్సు చార్జీ లు వసూళ్లు చేస్తాం అన్నప్పటి నుంచి బ్యాంకులను మరియు ప్రియతమ ప్రధానమంత్రిని కూడా తిట్టుకున్న వారు కోకొల్లలు . ఇప్పుడు ఈ జీరో ఖాతా లకు మినహాయింపు .. మరీ సంతోషం..,

జీరో బాలన్స్ అకౌంట్ల గురించి .(pmjdy scheme)

ఈ ఆర్టికల్ నచ్చితే షేర్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి..

ఇంటర్నెట్ యూస్ చేస్తూనే డేటా ని సేవ్ చేయొచ్చు . క్రింది ఇమేజ్ లో ఉన్న ఆప్ తో ఇది సాధ్యం. క్లిక్ చేయండి .
No comments:

Powered by Blogger.