అదిరిపోయే మార్ఫింగ్ ఆప్..తప్పక షేర్ చేయండి.
హాయ్ రీడర్స్ ..
ఆదివారం కి వేగం ఎక్కువ !
బాద్యతలకి తొందరెక్కువ!

ఎప్పుడు వీకెండ్ వస్తుందో ఎప్పుడు వెళ్లిపోతుందో తెలీదు!!

ఎమోలే ! ఈ రోజు మీకోసం. ఒక అదిరిపోయే ఆప్ గురించి  వ్రాయటం జరిగింది.

ఆ అప్ గురించి పూర్తి వివరాలు:

నేను మొబైల్ యాప్స్ వరల్డ్ లో ఇంతవరకు ఇలాంటి అప్ చూడటం జరిగింది లేదు.
ఈ ఆప్ చాలా వినోదాత్మకంగా డెవెలప్ చేయడం జరిగింది.

ఇంకెందుకు ఆలస్యం ఆప్ గురించిన వివరాల్లోకి వెళ్ళిపోదాం!

ఆప్ పేరు:MASQUERADE
సంస్థ :masquerade technologies inc.ఆప్ పనితీరు వాడే ప్రతి యూసర్ కి ఒక గొప్ప అనుభూతి ని కలిగిస్తుంది.

దీని ముఖ్య ఉద్దేశ్యం 3డీ ఫేస్ మార్ఫింగ్ . చాలా క్లియర్ మరియు కచ్చితత్వాన్ని అప్ పనితీరు లో పొందుపరుచట జరిగింది.

ఈ అప్ తో ఆనిమేటెడ్ వేడియోస్ మరియు ఫొటోస్ రూపం లో కూడా చాలా రకాల మాస్క్ లని సేవ్ చేసుకోవచ్చు, సోషల్ మీడియా సైట్ లలో షేర్ చేసుకునే వీలు ఉంది.

అప్ నేరుగా వెబ్సైట్ లో వెళ్లి డౌన్లోడ్ చేసుకోవొచ్చు.

వెబ్సైట్ లింక్ ఇక్కడ క్లిక్ చేయండి.

డైరెక్ట్ గా అప్ ని పొందటం కోసం కింది లింక్ పై క్లిక్ చేయండి.

ఈ అప్ యొక్క కొన్ని ఔట్పుట్ ఇమేజిస్ ఇవ్వడం జరిగింది.

తప్పకుండా ఈ అప్ తో మజా చేస్తారని ఆశిస్తున్నాం.

విలువైన మీ ఎక్సపెరియన్స్ మాతో పంచుకోగలరు. ఈ అప్ గురించి మీ మిత్రులకి తెలియడం కోసం ఈ ఆర్టికల్ లింక్ ని షేర్ చేయడం మారువకండి.

ఫేసుబుక్ పేజీ ని లింక్ చేయండి. మెనూ లో fb పేజీ లింక్ చూడగలరు.క్రింది విధం గా ఒక like వేసుకోండి.No comments:

Powered by Blogger.