నవ్యాంధ్ర సర్కారీ కొలువుల జాతర..! ఇంతటి అవకాశం వదులుకోకండి ..
 ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వ గ్రూప్ 2 ఉద్యోగ నియామకాలకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించడం జరిగింది.

ఇందుకు గాను 1:50 నిష్పత్తి లో వడపోయడం జరిగింది.

2016-2017 గ్రూప్-2 స్క్రీనింగ్ టెస్ట్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రస్తుత కొత్త ప్రభుత్వం 2017-2018 కి గాను ఉద్యోగ భర్తీ కి గాను క్యాలెండర్ విడుదల చేసింది.

ఇందులో మొత్తము 42 విభాగాలకు పరీక్షలు నిర్వహించనునట్లు తెలిపింది.

ఉద్యోగ విభాగాలు,నోటిఫికేషన్ విడుదల అయ్యే తేదీ తదితర వివరాలు ఇక్కడ pdf లో ఉన్నాయి.

Pdf కోసం క్లిక్ చేయండి.

 సమయం ఉన్నందున , అభ్యర్థులు సరైన ప్రిపరేషన్ తో వారి ప్రభుత్వ కొలువు కల నిజం చేసుకోవచ్చు.

పూర్తి వివరాలకు వెబ్సైట్ చూడగలరు !👉👉


 షేర్ చేయగలరు! 

No comments:

Powered by Blogger.