జియో సంచలన నిర్ణయం.. జియో సమ్మర్ ఆఫర్ వెనక్కి తీసుకుంటుందా !,😵😵
మార్చి 31 2017 చివరి నిమిషం లో జియో ముందుగా ప్రైమ్ మెంబర్షిప్ తేదీ ని ఏప్రిల్ 15 వరకు పొడిగించింది.

దీనితో పాటుగా మొదటి రీఛార్జి 303 రూ. చేసిన వినియోగదారులకు ఫ్రీ సేవలు ఇంకా మూడు నెలలు పొందే ఆఫర్ ని "జియో సమ్మర్ " ఆఫర్ పేరుతో ప్రకటించింది.

ఇది ఇలా ఉండగా ఈరోజు ట్రాయ్ (టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ) ఫ్రీ సేవలని రద్దు చేయమని ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం.

ఇందుకు జియో టెలికాం ఒప్పుకున్నట్లు ప్రెస్ రేలీజ్ లో తెలిపారు.


ఇంత వరకు ఎవరైతే 402 (99+303) రూ. తో రీఛార్జి చేసారో వాళ్లకు మాత్రమే ఫ్రీ ఆఫర్ వర్తించబోతుంది.


జియో అధికారిక ట్విట్టర్ ఖాతా లో ఇలా ట్వీట్ చేసింది..పూర్తి వివరాలకు ఈ లింక్ లో చూడగలరు ..

Press News

తప్పకుండా షేర్ చేయండి !

మెనూ లోని ఫేసుబుక్ పేజీ ని లైక్ చేయగలరు.! 

No comments:

Powered by Blogger.