గ్యాంగ్ స్టర్ , మాఫియా,గూండాయిజం, అన్నిటి గురించి ,, అంతకు మించి..??ఫిలాసఫీ ల సమ్మేళనం ఏదయినా ఉందంటే రాంగోపాల్ వర్మ మూవీ చూస్తే చాలు 'టైటిల్' తో సహా ఫిలాసఫీ కూడా ఎక్కువే కనిపిస్తుంది.

జీవిత పరమార్థం వెతికిన గాంధీ, అరిస్టాటిల్ ఇలా చెప్పుకుంటూ పోతే కొద్దో గొప్ప తనకు నచ్చిన కోణం లో ఫాలో అయ్యే టెంపర్ మనిషి రాంగోపాల్ వర్మ .

ఇప్పుడు ఈయన పొగడ్త ఎందుకంటారా..

ఈ రోజు ఆర్టికల్ సారాంశం. మన వర్మ గురించే..

ఏంటంటే , pleasant unpleaseant అని ట్వీట్ చేసి 5:30 సాయంత్రం కి శుభవార్త చెప్పాడు గా .


అదే తన ప్రస్థానం డిజిటల్ ప్రపంచం లో ఒక అడుగు ముందుకు వేసాడు..

వెబ్ సిరీస్ స్టార్ట్ చేసాడు... ముంబై మాఫియా గురించి.

మోస్ట్ అంబిషయూష్ ప్రాజెక్ట్ అని చెప్పుకొచ్చాడు. ఒక ఇంగ్లీష్ డైరెక్టర్ కూడా ఉన్నాడు.. ట్రైలర్ కూడా వదిలాడు .. ఇంకెందుకు ఆలస్యం ఒక లుక్ వేయండి..

దాని పైన ఒక లుక్ వేయండి.

👉 ఇక్కడ క్లిక్ చేయండి.!!


No comments:

Powered by Blogger.