*ఈజీ గా పాస్ పోర్ట్ పొందడం ఎలా ? (సింపుల్ స్టెప్స్ తో ) ..*


పాస్ పోర్ట్ ని రెండు రకాలు గా పొందొచ్చు .

1.ఏజెంట్ ద్వారా కావాల్సిన డాకుమెంట్స్ ఇచ్చి , ఫీజు} చెల్లించి.

2. డైరెక్ట్ గా , సొంతం గా అప్లై చేసుకుని..

ఏదయినా విదేశాలకు చదువు కోసమో , వృత్తి} కోసమో వెళ్ళాల్సినప్పుడు మన దేశ గుర్తింపు గా పాస్ పోర్ట్ తప్పని సరి.

కానీ ఇంతవరకు పాస్ పోర్ట్ అప్లై చేసే ప్రాసెస్ చాలా ఎక్కువ గా ఉండేది.
ఇంకా బర్త్ సర్టిఫికెట్ తప్పనిసరి అయ్యేది.

కానీ ప్రస్తుత కాలం లో సెంట్రల్ గవర్నమెంట్ చాలా మార్పులు తీసుకొచ్చింది.ఇంకా సులువుగా పాస్ పోర్ట్ పొందేలా మార్గదర్శకాలు జారీ చేసింది.

పాస్ పోర్ట్ ఎలా పొందలో కొన్ని స్టెప్ లతో :

1. మొదట  www.paassportindia.gov.in   వెబ్సైట్ ని విసిట్ అవ్వాలి.

2.అక్కడ అప్లై ఆన్లైన్ అనే ఆప్షన్ కి వెళ్లి వివరాలు నింపి అప్లై చేయాలి.

3.పేమెంట్ ఆన్లైన్ లో చెల్లించాలి.

4.తర్వాత పాస్ పోర్ట్ సేవ కేంద్రానికి నిర్దిసించిన టైం తేదీకి వెళ్ళాలి. Psk/popsk.

5.అక్కడ ఫొటోస్ బియోమెట్రిక్ లని పొందుపర్చాలి.

6. అవసరమయిన డాకుమెంట్స్ చూపించాలి.

7.పాస్ పోర్ట్ స్టేటస్ కోసం mpassport అప్ లో లేదా వెబ్సైట్ లో చెక్ చేసుకోవాలి.

8.మీ పాస్ పోర్ట్ స్టేటస్ మెసేజ్ లు మీ మొబైల్ ఫోన్స్ కి వస్తుంటాయి.

ప్రస్తుతం పోలీస్ enquiry లేదు.

మీకు ఆర్టికల్ నచ్చినట్లైతే షేర్ చేయండి .

ధన్యవాదాలు..

No comments:

Powered by Blogger.