జర జాగ్రత్త , పని చేసాక డబ్బు వస్తుంది, డబ్బు పోయాక పని రాదు, డబ్బు రాదు !!



వస్తే కొండ , పోతే వెంట్రుక అని ట్రయిల్ వేద్దాం , అని చెప్పే మాటలు నమ్మి మోసపోకండి,

త్వరగా , ఈజీ గ కోటీశ్వరులో , అలా కాకున్నా లాక్షాధికారో అవుతారు అని చెప్పే కథలు నమ్మొద్దండి, ఆ కథల్లోనే పెద్ద బొక్క ఉందండోయ్.

ఈజీ గ సంపాదిo చేది అయితే మన చదువులు చిన్నప్పటినుంచి ఎందుకు?

సోషల్, సైన్స్ పుస్తకాలూ తీసి ఈజీ గ ఎలా సంపాదించాలి అని ఈ కథలు చెప్పే వాళ్ళు, !

చెప్పొచ్చేది ఏంటంటే , జనులరా ! విలువైన సమయం వృధా చేయకుండా, కష్టాన్ని నమ్మండి, లాక్షాధికారులు, కోటీశ్వరులు కాకున్నా, సమాజం లో ఒకరి పై బ్రతకాకుండా ఉండొచ్చు.

ఇంతకీ ఎందుకు ఇదంతా అంటే వాడెవడో సత్యం అంట , సాఫ్ట్ వెర్ ఉద్యోగం అంట, ఎం కక్కుర్తి కాకపోతే లింక్ లు ఓపెన్ చేస్తే 5 రూపాయలు వస్తాయని, 57,500 కట్టి , వాడె కాకా చాల మందిని చేర్పించడంట.

దోళ తిరిపోయింది , అబ్బాయికి ప్లేట్ ఫిరాయించిన కంపెనీ, సోషల్ ట్రేడ్ కంపెనీలు, ఈజీ గ సంపడిస్తాం అని చెప్పే ముల్టిలెవెల్ మార్కెటింగ్ లకి దూరం గ ఉండమని, ఎక్కడో బిల్గేట్స్ చెప్పింటే విన్నాను.

ఇక్కడ జులాయి మూవీ గుర్తు తెచ్చుకోండి.

"Vaadiki Neeku Teda Ledura Neeku Lakshalu kavali vaadiki kotlu kavali, teda ankellone, alochanallo kadu"

తప్పక షేర్ చేయండి !
కామెంట్స్ రాయండి ! దాన్యవధాలు ! 

No comments:

Powered by Blogger.