మళ్ళీ కొత్త 200 రూ. నోటు ..నిజమేనా ??ఇటీవల పాత 500 మరియు 1000 నోట్లను రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా రద్దు చేసి కొత్త 500 మరియు 2000 రూ. నోట్లను విడుదల చేసిన విషయం తెలిసిందే.

ఆసలు విషయానికొస్తే ఇప్పుడు కొత్త 200 రూ. విడుదల కు రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఆ నోటు వస్తే ఇప్పుడున్న కొంత చిల్లర కష్టాలు కొంతవరకు తప్పుతాయి.కానీ దీని వల్ల కొద్ది పాటి ప్రయోజనం ఉన్నా ప్రభుత్వ నగదు రహిత లవాదేవి ల లక్ష్యం దెబ్బ తినే ప్రమాదం కూడా ఉంది.

ఏది ఏమైనప్పటికి మనం ఇంకో కొత్త నోటు చూస్తాం ఏమో .. వేచి చూడాల్సిందే !!

కొత్త నోటు ఇలా ఉండొచ్చు !

Pc:pressks.com

 షేర్ చేయగలరు💸💸

2 comments:

  1. ఏదో ఒకనాటికి రూ.317.29 పైసల నోటు వచ్చినా ఆశ్చర్యం లేదు.

    ReplyDelete
    Replies
    1. సర్ మీ స్పందన కి కృతజ్ఞతలు..

      Delete

Powered by Blogger.